ఐపీల్ -2025 సీజన్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో 159పరుగులు చేసింది.
లక్నో బ్యాట్ మెన్ మార్కరం ఆర్ధశతకంతో జట్టును ఆదుకున్నాడు.మిచెల్ మార్ష్ 45, ఆయుష్ బదోని 36పరుగులతో తమ వంతుగా రాణించారు.
ఢిల్లీ బౌలర్ ముఖేష్ కుమార్ 33/4 లతో రాణించాడు. ఇరవై ఓవర్లల్లో 160పరుగుల లక్ష్య చేధనలో బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ ఏడు ఓవర్లో ఒక వికెట్ ను కోల్పోయి యాబై తొమ్మిది పరుగులు చేసింది.