వేదన్యూస్ తెలంగాణ
బక్రీద్ (ఈద్-ఉల్-అజ్హా) పండుగ సందర్భంగా ప్రకటించిన సెలవు తేదీలో మార్పు
తెలంగాణా ప్రభుత్వం ఇంతకుముందు 27-05-2026 (బుధవారం)గా ప్రకటించిన సెలవును, తెలంగాణ వక్ఫ్ బోర్డు మరియు మైనారిటీస్ వెల్ఫేర్ శాఖ సూచనల మేరకు *28-05-2026 (గురువారం)* కు మార్చుతూ సాధారణ సెలవులు మరియు నెగోషియేబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ క్రింద ఉత్తర్వులు జారీ చేసింది.
