వేదన్యూస్ తెలంగాణ

తెలంగాణ లో ఇందిరమ్మ కుటుంబ బీమా మంజూరుకు గరిష్ఠ వయోపరిమితిని 57 ఏళ్లుగా నిర్ణయించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 60ఏళ్ల వయోపరిమితిపై కసరత్తు చేయగా లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో దీన్ని తగ్గించాలనే భావనకు వచ్చినట్లు తెలుస్తోంది. బీమా దరఖాస్తులో తప్పనిసరిగా నామినీని పేర్కొనాలి. లేకుంటే దరఖాస్తును తీసుకోవడం లేదు. కుటుంబంలో ఎవరైనా మరణిస్తే నామినీకి ఈ బీమా కింద రూ.5 లక్షలు అందుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *