వేద న్యూస్, హన్మకొండ:
కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన ఇనుగాల వెంకట్రాంరెడ్డి ని కుడా కార్యాలయంలో మంగళవారం కలిసి పుష్ప గుచ్ఛం అందజేసి..జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకుడు కోడెపాక కుమారస్వామి కృతజ్ఞతలు తెలిపారు. వెంకట్ రామ్ రెడ్డి నాయకత్వంలో ఓరుగల్లు నగరం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.