Tag: orugallu

వారెవ్వా.. వరంగల్ బస్టాండులో పడవ ప్రయాణం..! పర్యాటకులకు చక్కటి అవకాశమండోయ్!

బీజేపీ నేతల వినూత్న నిరసన వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి : వరంగల్ బిఆర్ఎస్, కాంగ్రెస్‌ పార్టీలు మాయల మరాఠీ పార్టీలని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే వరంగల్‌ బస్టాండ్‌ పేరుతో నయవంచన చేస్తే..…

నగర ప్రథమ పౌరురాలి డివిజన్‌లోనే పారిశుధ్య నిర్వహణ ‘గుండు’ సున్నా!

బల్దియా ఆఫీసుకు కూతవేటు దూరంలోనే సదరు డివిజన్ రాష్ట్ర రెండో రాజధానిగా పేరు గాంచిన వరంగల్‌లో ఇదీ పరిస్థితి గ్రేటర్ వరంగల్ 29 వ డివిజన్‌లో డ్రెయినేజీ నిర్వహణ గిట్లనా ఉంటే..? బయటకొస్తే ముక్కుపుటాలు అదురుతున్నాయని చెబుతూ కాలనీవాసుల ఆవేదన తమ…

పోలీసుల సహకారంతో కార్పొరేటర్ ముందడుగు.. రోడ్లపై గుంతల పూడ్చివేత

వేద న్యూస్, కాజీపేట: రోడ్డు, రోడ్లపై ప్రయాణికుల భద్రతకు ఓ కార్పొరేటర్ ముందడుగు వేశారు. స్థానిక పోలీసుల సహకారంతో గుంతలు పూడ్చివేయించారు. వివరాల్లోకెళితే.. హనుమకొండ జిల్లా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ..జి డబ్ల్యూ ఎం సి పరిధిలోని 47, 62, 63 డివిజన్ల…

శ్రీకృష్ణాష్టమి ప్రత్యేకం.. గోపాలుడి అలంకరణలో భద్రకాళి అమ్మవారు

వేద న్యూస్, వరంగల్: ఓరుగల్లు శ్రీ భద్రకాళి దేవాలయంలో కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా శ్రీ భద్రకాళి అమ్మవారిని ఆలయ అర్చకులు శ్రీ కృష్ణుడి అలంకారంలో శనివారం అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోపాలకృష్ణుడి అలంకరణంలో దర్శనమిచ్చిన…

నీట మునిగిన వరంగల్.. పలు ప్రాంతాల్లో ప్రజలకు తీవ్ర ఇక్కట్లు

వేద న్యూస్, వరంగల్: సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు వరంగల్ నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. పలు ప్రాంతాలు చెరువుల వలే మారాయి. ఇండ్లలోకి భారీ స్థాయిలో వరద వచ్చి.. రోడ్లు కుంటలను తలపిస్తున్నాయి. భారీ స్థాయిలో వర్షం…

కాకతీయ జూపార్క్ కి రాయల్ బెంగాల్ టైగర్.. ప్రజల సందర్శనార్థం మంత్రి సురేఖ రిలీజ్

వేద న్యూస్, హన్మకొండ : హన్మకొండలోని కాకతీయ జూలాజికల్ పార్క్ లో నిర్మించిన టైగర్ ఎన్ క్లోజర్ లో, నెహ్రూ జూలాజికల్ పార్క్ హైదరాబాద్ నుండి తీసుకువచ్చిన తెల్లపులిని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా ప్రజల సందర్శనార్థం ఎంక్లోజర్…

సీనియర్ జర్నలిస్ట్ ఆడెపు మహేందర్ చిత్రపటానికి పాత్రికేయుల నివాళి

దశదినకర్మకు హాజరైన ఓరుగల్లు జర్నలిస్టులు వేద న్యూస్, వరంగల్: దివంగత సీనియర్ జర్నలిస్ట్, ది హన్స్ ఇండియా వరంగల్ బ్యూరో చీఫ్ ఆడెపు మహేందర్ దశదినకర్మ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఆరేపల్లి సమీపంలోని వీకే గార్డెన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి…

తొలిఏకాదశి కరీమాబాద్ ‘బీరన్న’ బోనాల చరిత్ర ఘనం.. గావుపట్టే ఘట్టం ప్రత్యేకం

బీరన్న బోనాలలో గావు పట్టే ఘట్టం ప్రత్యేకత వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి : తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకమైన పండుగలలో బోనాలు ఒకటి. ఇది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ఘనంగా జరుపుకుంటారు. శివ కేశవులు విష్ణుకు ప్రీతికరమైన రోజు…

శభాష్.. కన్నె రాజు.. 20 ఏండ్లుగా రక్తదానంపై అవగాహన

పలు అవార్డులు అందుకున్న ఖాకీ వేద న్యూస్, వరంగల్: పోలీసు వృత్తిపరంగా విధుల్లో బిజీగా ఉన్నప్పటికీ.. సేవాకార్యక్రమాల్లో ముందుండేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఓ ఖాకీ. ఖాకీ దుస్తులంటే సేవకు ప్రతిరూపాలనే చెప్పేందుకు తన వంతుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా గత 20…

HCUలో 400 ఎకరాల విధ్వంసం దారుణం: పర్యావరణవేత్తలు

హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ అడవుల జీవవైవిధ్య విధ్వంసం పైన OWLS ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం వేద న్యూస్, వరంగల్: తెలంగాణ ప్రభుత్వం గత వారం రోజుల నుంచి రాష్ట్రంలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) లో హైదరాబాద్ కు ఊపిరి…