Oplus_16908288

వేద న్యూస్, ఆసిఫాబాద్:

కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల జైత్ పూర్ గ్రామంలో స్కూల్ కు వెళ్ళే దారి బురద మయం గా మారడంతో.. చిన్నారులు నానా అవస్థలు పడుతున్నారు.

 

అధికారులు కనీసంగా పట్టించుకోకవడం వల్ల రోడ్డు లేక దారి గింత ఘోరము గా ఉందని, విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనీ గ్రామస్తులు పేర్కొంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు వెంటనే చేపట్టాలని కోరుతున్నారు.