వేద న్యూస్, వరంగల్ టౌన్ : అధికారుల ఒత్తిడితో ఓ మహిళా ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో చోటుచేసుకుంది. సదరు ఉద్యోగిని సీ1 సూపరింటెండెంట్ అడిషనల్ కమిషనర్ ఛాంబర్ కు పిలిచి దుర్భాషలాడటంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *