కొత్తకొండ వీరన్న సన్నిధిలో ముగ్గుల పోటీలు

వేద న్యూస్, ఎల్కతుర్తి: రాష్ట్రంలో ఉన్న మహిళా సంఘాలతో ముగ్గుల పోటీలు శనివారం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించారు. కొత్తకొండ వీరభద్ర స్వామి దేవస్థానం ముందు మహిళ సంఘాలు, గ్రామపంచాయతీ సర్పంచ్ కొత్తకొండ వీరభద్ర స్వామి కార్యనిర్వాణాధికారి.., మహిళా సంఘం…

కంటెస్టెడ్ సర్పంచ్ కాసూరి మమత‌కు ప్రత్యేకంగా పవన్ కల్యాణ్‌ ఫొటో

కొండగట్టుకు తరలిన జనసైనికులు వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి: కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెం నుండి జనసేన పార్టీ నాయకులు కొండగట్టుకు శనివారం తరలివెళ్లారు. తిరుమల తిరుపతి దేవస్థానం రూ.35 కోట్ల నిధులతో నిర్మించ తలపెట్టిన గదులు, హనుమాన్ మాలవిరమణ మండపం కోసం…

గుడిపూడి నవీన్ రావు పరామర్శ

వేద న్యూస్, మరిపెడ: ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరిపెడ మున్సిపాలిటీ కేంద్రం 10,11వార్డులకు చెందిన బాషిపంగు శ్రీరాములు, బాషిపంగు వీరబాబు గాయపడ్డారు.ఈ విషయం తెలుసుకున్న మహబూబాబాద్ జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు శనివారం వారి నివాసాలకు…

వీకేఎస్పీ క్లబ్ అధ్యక్షుడిగా రాజేంద్రప్రసాద్ ప్రమాణం

ప్రధాన కార్యదర్శిగా సంతోష్, కోశాధికారిగా పూర్ణచందర్.. వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వికేఎస్పి జమ్మికుంట క్లబ్‌కు 2026 సంవత్సరానికి అధ్యక్షులుగా గుండా రాజేంద్రప్రసాద్, ప్రధాన కార్యదర్శి చందా సంతోష్, కోశాధికారి చిదురాల పూర్ణచందర్ శనివారం ప్రమాణ స్వీకారం…

‘వేద’ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

రేపు నర్సింగాపూర్ ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో.. కంటి, చెవి, ముక్కు గొంతు సమస్యల వారికి.. ఫ్రీ హెల్త్ క్యాంపు వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలోని వీణవంక రోడ్డు ఎస్బీఐ బ్యాంకు పక్కన ‘వేద’ కంటి, చెవి, ముక్కు, గొంతు ఆస్పత్రి…

అక్రమార్కుల ‘బెల్ట్’ తీసేలా గ్రామ పాలకవర్గ తీర్మానం.. ఈ నెల 10 నుంచి ఆ విలేజ్‌లో బెల్ట్ షాపుల నిషేధం

ఉల్లం‘ఘనుల’కు రూ.10 వేల జరిమానా.. ‘బెల్ట్’ నిర్వహణ సమాచారమిచ్చిన వారికి రూ.2వేల నజరానా వేద న్యూస్, ఇల్లందకుంట: కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల పరిధిలోని లక్ష్మాజీపల్లి గ్రామ సర్పంచ్ ముస్కే రేణుక ఆధ్వర్యంలో నూతన పాలకవర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ…

‘చలో హైదరాబాద్’ సక్సెస్ చేయండి

‘వీబీ జీ రామ్ జీ’ని వ్యతిరేకిస్తున్నాం ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్ధిరాజు వేద న్యూస్, హైదరాబాద్: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న “వికసిత్ భారత్ – గ్యారంటీ…

విధి నిర్వహణలో నరేందర్ సేవలు గొప్పవి

వివాద రహితుడిగా పేరున్న వ్యక్తి శేష జీవితం ఆనందంగా, ఆరోగ్యంగా సాగాలి హన్మకొండ న్యాయశాఖ ఉద్యోగులు, ప్రతినిధులు ఘనంగా జూ.అసిస్టెంట్ నరేందర్ పదవీ విరమణ వేడుక వేద న్యూస్, హన్మకొండ: హన్మకొండ న్యాయశాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా సుదీర్ఘ కాలం సేవలందించిన ఊషకోయల…

రాష్ట్రస్థాయిలో ‘ప్రసంగి’ ప్ర‘ఖ్యాతి’.. నృత్య పోటీల్లో డ్యాన్స్ స్టూడియో స్టూడెంట్స్ ఘనవిజయం

వేద న్యూస్, జమ్మికుంట: మిలీనియం శ్రీనివాస్ డ్యాన్స్ అకాడమీ 25 సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా కేఎంఎస్ డ్యాన్స్ స్టూడియో, శుభమస్తు ఈవెంట్స్ ఆధ్వర్యంలో కరీంనగర్‌లోని కళాభవన్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి నృత్య పోటీల్లో జమ్మికుంటకు చెందిన ప్రసంగి డాన్స్ స్టూడియో అండ్…

ఆవిర్భావ దినోత్సవమును మరిచిన అధికార పార్టీ నేతలు!?

ఆవిర్భావ దినోత్సవమును మరిచిన అధికార పార్టీ నేతలు అధికారం లేనప్పుడు ఎగిరిన కాంగ్రెస్ జెండా నాడు ఎగిరిన పార్టీ జెండా. నేడు ఏది? వేద న్యూస్, చొప్పదండి : చొప్పదండి పట్టణ పరిధిలో స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఉన్న కాంగ్రెస్…