శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయంలో వ్యాసుడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కేశవపురం శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయంలో పుష్యమాసం శుక్లపక్షం సప్తమి నాడు ఆదివారం వ్యాసభగవానుని విగ్రహ ప్రాణ ప్రతిష్ట చేశారు. సరస్వతి మాత మందిరముకు కొత్తగా రూపురేఖలు దిద్దారు. ఈ మహోత్తరమైన కార్యక్రమంలో…

తనుగుల పాలకవర్గానికి ప్రణవ్ సన్మానం

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట మండలం తనుగుల గ్రామ పంచాయతీ సర్పంచ్ జెక్కే కిరణ్ ,ఉప సర్పంచ్ అంబాల స్వప్న రజనీకాంత్ , గౌరవ వార్డు సభ్యులకు.. హుజురాబాద్ నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ వొడితల ప్రణవ్ శుభాకాంక్షలు తెలియజేసి సన్మానం…

షాబాద్ లంబాడి తండా సర్పంచ్ గా లునవత్ ప్రభు ప్రమాణం

వేద న్యూస్, టేక్మాల్: మెదక్ జిల్లా టేక్మాల్‌ మండల్ షాబాద్ లంబాడి తండా వ్యాప్తంగా ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన మొదటి విడత ఎన్నికలలొ నూతన సర్పంచులుగా గెలుపొందిన అభ్యర్థులు సోమవారం ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. లునవత్ ప్రభు సర్పంచ్…

23 ఏండ్లకే సర్పంచ్.. 10 మంది ప్రత్యర్థులపై 157 ఓట్ల మెజారిటీ.. స్వతంత్ర అభ్యర్థి పూదరి రమ్యకృష్ణ గెలుపు తీరు..

కోర్కల్ గ్రామ ప్రజల తీర్పు ప్రత్యేకం గ్రామ అభివృద్ధియే ధ్యేయం: సర్పంచ్ పూదరి రమ్యకృష్ణ వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి: ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే శిరోధార్యం. ఎంతటి నాయకులనైనా పడగొట్టాలన్నా.. మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లాలన్నా జనమే అది నిర్ణయిస్తారు. సర్పంచ్ ఎన్నికల్లో…

కనగర్తి గ్రామ ప్రథమ పౌరుడిగా రామంచ సంపత్..కొలువుదీరిన కొత్త పాలకవర్గం  

నూతన పాలకవర్గానికి ప్రజలు, శ్రేయోభిలాషుల శుభాకాంక్షలు వేద న్యూస్, ఇల్లందకుంట: కనగర్తి గ్రామ పాలకవర్గం సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు.ఈ సందర్భంగా నూతన సర్పంచ్ సంపత్ మాట్లాడుతూ..సర్పంచ్ గా తన గెలుపు తనది కాదని గ్రామ ప్రజలందరిదనీ,…

డిసెంబర్ 21.. వరల్డ్ మెడిటేషన్ డే..వైద్యం, ఆధ్యాత్మికత రెండూ ముఖ్యమే..

సమతుల్య జీవనానికి ఈ రెండూ అవసరం అవి వైద్యం, ఆధ్యాత్మికత వేద న్యూస్, జమ్మికుంట: డిసెంబర్ 21వ తేదీని ప్రతి ఏడాది ప్రపంచ ధ్యాన దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ధ్యానం (మెడిటేషన్) అంటే సరళంగా చెప్పాలంటే.. మనసును ఏకాగ్రతతో ఒకే…

రాత్రిపూట ఎన్నిసార్లు మూత్రవిసర్జనకు వెళ్లడం ఆరోగ్యకరం?

వేద న్యూస్, జమ్మికుంట: ​రాత్రిపూట నిద్రలో లేచి బాత్‌రూమ్‌కు వెళ్లడం అనేది చాలా సాధారణం. అయితే, ఇది ఎప్పుడు సమస్యాత్మకంగా మారుతుంది? చాలా మందికి, రాత్రికి ఒక్కసారి మేల్కొనడం సాధారణంగా పరిగణించబడుతుంది. అంతకంటే ఎక్కువసార్లు జరిగితే, అది మీ నిద్రను, మొత్తం…

బీఆర్ఎస్ మర్రిపల్లిగూడెం గ్రామ శాఖ అధ్యక్షుడిగా వంగ రమేష్

వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి: కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెం బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా వంగ రమేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో మర్రిపల్లిగూడెం సర్పంచ్ తో పాటు 12 వార్డులకు గాను 10 వార్డులు బిఆర్ఎస్…

మాకు ఓటు వేయనట్లయితే పైసలు తిరిగిచ్చేయండి (వీడియో).. ఓడిన అభ్యర్థి వేడుకోలు

సర్పంచ్ ఎన్నికలలో మారిన ట్రెండు.. ఓడిన అభ్యర్థులు తమ డబ్బులు తమకే కావాలంటూ.. జనం వద్దకు వెళుతున్న సందర్భం మంగళ హారతి పట్టుకొని మరీ వెళుతున్న వైనం..?! వేద న్యూస్, ఆసిఫాబాద్ ప్రతినిధి: స్థానిక సర్పంచు ఎన్నికలలో సిత్రాలు, విచిత్రాలు తెరమీదికి…

జనం విశ్వాసం చూరగొంటూ.. ప్రచార పర్వంలో సర్పంచ్ అభ్యర్థి పూజ ముందంజ

గడప గడపకు తిరుగుతూ ప్రచారం.. కత్తెర గుర్తుకు ఓటేసి ఆశీర్వదించండి సర్పంచ్ అభ్యర్థి పూజ రాజేందర్ వేద న్యూస్, సుల్తానాబాద్: తమను ఆదరించాలని కోరుతూ.. కాట్నపల్లి సర్పంచ్ అభ్యర్థి పూజ రాజేందర్ ప్రజలను కోరుతున్నారు. ప్రచారంలో వారు ముందు వరుసలో దూసుకెళ్తున్నారు.…