పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..
తెలంగాణ మీ అయ్య జాగీరా..?
దాడులు చేస్తారా..? రండి నా ఇంటి అడ్రస్ ఇదే..
తెలంగాణపై కమిట్మెంట్ ఉంది కాబట్టే కొండగట్టు అంజన్నకు ముప్పై కోట్లు ఇచ్చా..!
అడ్డుకుంటారా..? నేనే తిరుగుతా ఇక్కడ అంతటా..! ఇప్పుడు డిసైడ్ అయ్యా..
భారతదేశంలో తెలంగాణ అంతర్భాగం.. మీరెవరు అడ్డుకోవడానికి..
తెలంగాణా లో జనసేన ఉంటుంది..
కాంగ్రెస్ వాళ్ళు ఎలా తిరుగుతావ్ తెలంగాణలో అంటున్నారు…
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా గతంలో ఇలాగే అన్నారు అప్పట్లో…
ఇక్కడ భయపడేవాడు ఎవ్వరూ లేరు..
నా దేశం.. నేను ఎక్కడైనా అడుగు పెడతా..
రాహుల్ గాంధీ ప్రియాంకా గాంధీ కేరళం లో వయనాడు లో పోటీ చేయొచ్చు.. ఇందిరాగాంధీ మెదక్ లో పోటీ చేయొచ్చు..
మేము వస్తె అడ్డుకుంటారా..
కాంగ్రెస్ కు ఒక పద్ధతి ఉందా.. ఏం మాట్లాడుతున్నారు..
భారతదేశంలో ఇంకో చోటికి వెళ్ళాలంటే వీసా తీసుకొని వెళ్ళాలా..
పాశం యాదగిరితో అప్పట్లో చర్చ జరిపాను… ఆయన కూడా నన్ను తిడుతున్నారు..
తప్పు చేసేవాళ్ళని తిట్టండి.. నన్ను కాదు..
నేను చెరువును కబ్జా చేశానా..అలా కబ్జా చేసి ఉంటే విడిచిపెట్టేవాళ్లా…
చూపించండి కబ్జా ఏదో..!