వేద న్యూస్, టేక్మాల్:

 

మెదక్ జిల్లా టేక్మాల్‌ మండల్ షాబాద్ లంబాడి తండా వ్యాప్తంగా ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన మొదటి విడత ఎన్నికలలొ నూతన సర్పంచులుగా గెలుపొందిన అభ్యర్థులు సోమవారం ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు.

లునవత్ ప్రభు సర్పంచ్ తో పాటు, ఉపసర్పంచ్‌గా బాణావత్ ధర్య, వార్డు సభ్యులు ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టారు.

అలాగే మండలంలోని గ్రామాలలొ సర్పంచ్ లు, ఉపసర్పంచ్ లు, వార్డు మెంబెర్ లతో గ్రామాల ప్రత్యేక అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు… అలాగే షాబాద్ లంబాడి తండా గ్రామపంచాయతీ సర్పంచ్ ఎల్, ప్రభు,,ఉప సర్పంచ్ ధర్య ప్రమాణ స్వీకారం చేశారు.

 ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..వార్డు మెంబర్ లు తదితరులు పాల్గొన్నారు. స్పెషల్ ఆఫీసర్ కౌశిక్, పంచాయతీ కార్యదర్శి రాఘవేందర్ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ గ్రామాలభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు.