వేద న్యూస్, వరంగల్:

ఆసియా ఖండంలోని రెండో అతిపెద్ద దసరా వేడుకగా పేరుగాంచిన ఉర్సు గుట్ట రావణ వధ కార్యక్రమం గురువారం రాత్రి అత్యంత ఘనంగా జరిగింది.

 

దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయగా, భక్తులు అత్యధిక సంఖ్యలో హాజరై రావణ వద కార్యక్రమాన్ని వీక్షించారు. విజయదశమి సందర్భంగా ఏటా రావణాసురవధ కార్యక్రమం అత్యంత ఘనంగా వరంగల్ లోని ఉర్సు గుట్టలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది.