‘బంధన్’కు డీఎంహెచ్‌వో షోకాజ్ నోటీసు..3 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు
ఆస్పత్రి రిజిస్ట్రేషన్‌ను ఎందుకు రద్దు చేయకూడదు?.. వివరణ ఇవ్వండి: డీఎంహెచ్‌వో వేద న్యూస్, వరంగల్: బంధన్ ఆస్పత్రికి హనుమకొండ డీఎంహెచ్‌వో షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సదరు ప్రైవేటు ఆస్పత్రి రిజిస్ట్రేషన్‌ను ఎందుకు రద్దు చేయకూడదో మూడు రోజులలో వివరణ ఇవ్వాలని…