Tag: జమ్మికుంట

జూలై 21న “వేద” EYE,ENT ఆస్పత్రి ప్రారంభం..ముఖ్య అతిథులుగా ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు తదితరులు

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలోని వీణవంక రోడ్డు ఎస్బిఐ బ్యాంకు పక్కన ” వేద” కంటి, చెవి ముక్కు గొంతు ఆస్పత్రిని జూలై 21 న (సోమవారం) ఉదయం సుమారు 11 గంటల ప్రాంతంలో ప్రారంభించనున్నట్లు ఆస్పత్రి నిర్వాహకులు తెలిపారు.…

జమ్మికుంటలో ఫిజియోథెరపీ సెంటర్ ను తనిఖీ చేసిన డిప్యూటీ డీఎంహెచ్‌వో

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలోని ఫిజియోథెరపీ సెంటర్ ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల మేరకు హుజురాబాద్ డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ చందు తన బృందంతో కలిసి సోమవారం తనిఖీ చేశారు. జమ్మికుంట పట్టణంలో…

సేవాసారథి డాక్టర్ ఊడుగుల సురేశ్

ఉత్తమ వైద్యుడిగా గోల్డ్ మెడల్స్ అందుకున్న ప్రముఖ వైద్యుడు ఐఎంఏ హుజూరాబాద్ జమ్మికుంట శాఖ ప్రధాన కార్యదర్శిగానూ సేవలు విలువైన వైద్యాన్ని గ్రామీణ ప్రజలకు తక్కువ ఖర్చులో అందించేందుకు ప్రయత్నం సామాజిక బాధ్యతగా పలు ఆరోగ్య సంబంధిత విషయాలపై నిత్యం అవగాహన…

6 గంటల పాటు భక్తిశ్రద్ధలతో లలితా సహస్రనామ పారాయణం.. ఎక్కడంటే?

జమ్మికుంట బొమ్మలగుడిలో.. సకాలంలో వర్షాలు కురవాలని.., కరువు కాటకాలు పోవాలని కోరుతూ.. అన్నపూర్ణసేవా సమతి,భవానీ భజన మండలి భక్తుల పారాయణం వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలోని బొమ్మల గుడి శ్రీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో సకాలంలో వర్షాలు కురవాలని, కరువు…

జూన్ 24న సంతాన సమస్యలున్న వారికి ‘సంజీవని’ ఆస్పత్రిలో ఫ్రీ కన్సల్టేషన్ క్యాంప్

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంటలోని సంజీవని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో (జూన్ 24, 2025) మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉచిత ఇన్‌ఫెర్టిలిటీ, టెస్ట్ ట్యూబ్ బేబీ క్యాంప్ ను నిర్వహిస్తున్నట్టు ఆస్పత్రి వారు…

జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి ‘దోస్త్’ హెల్ప్ లైన్ సెంటర్ మంజూరు

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు దోస్త్ (DOST) హెల్ప్ లైన్ సెంటర్ మంజూరయిందని కళాశాల ప్రిన్సిపాల్ డా.బి. రమేష్ తెలిపారు. డిగ్రీ అడ్మీషన్ల కోసం దోస్త్ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునేటప్పుడు సాంకేతికమైన సమస్యలు, దరఖాస్తు…

జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో కొనసాగుతున్న అడ్మిషన్లు: ప్రిన్సిపాల్

రెండో విడత డిగ్రీ అడ్మిషన్లు కంటిన్యూ వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి.. రెండో విడత డిగ్రీ అడ్మీషన్లు కొనసాగుతున్నాయని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా.బి. రమేష్ సోమవారం తెలిపారు. దోస్త్…

జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఋతు పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ , పీ.జి కళాశాలలో కళాశాల ప్రిన్సిపాల్ డా.బి. రమేష్ అధ్యక్షతన, హెల్త్ క్లబ్, జంతుశాస్త్ర విభాగాధిపతి డా.కె. గణేష్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు ఋతు పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి…

‘విద్యోదయ’ విద్యావనంలో 2008-09 బ్యాచ్ ‘పది’ విద్యార్థుల అ‘పూర్వ’ సమ్మేళనం

వేద న్యూస్, జమ్మికుంట: మళ్లీ తిరిగిరాని అ‘పూర్వ’ ఘట్టం బాల్యం కాగా, ఆ‘నాటి’ జ్ఞాపకాలు, మధుర క్షణాలను ఎప్పటికీ గుర్తు చేసేది ‘నేస్తాలు’ మాత్రమే. అలాంటి స్నేహితులను కలుసుకోవాలనే ఆలోచన వస్తే చాలు.. ప్రతి ఒక్కరికీ సంతోషమే. ఆనందంగా చిన్న ‘నాటి’…

జమ్మికుంట పట్టణంలోని కొండూరి కాంప్లెక్స్ వద్ద ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభం

మహిళలు ఆర్థిక స్థిరత్వం సాధించాలి జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దేశిని స్వప్న వేద న్యూస్, కరీంనగర్: జమ్మికుంట పట్టణంలోని కొండూరి కాంప్లెక్స్ వద్ద ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ స్వరూప రాణి జమ్మికుంట…