కమలాపూర్ ఎంజేపీటీబీసీలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ, వనమహోత్సవం
వేద న్యూస్, హన్మకొండ: “ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం” సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం-అటవీ శాఖ, హనుమకొండ, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ (OWLS) సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం కమలాపూర్ లోని ఎం.జే.పీ.టీ.బీ.సీ. వెల్ఫేర్ స్కూల్ (బాలురు) లో “వన మహోత్సవం” నిర్వహించారు.…