Tag: కాంగ్రెస్ పార్టీ

లబ్ధిదారులకు గ్యాస్ సబ్సిడీ ధృవపత్రాలు అందజేసిన కాంగ్రెస్ లీడర్ నరేశ్

వేద న్యూస్, వరంగల్: కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం..నెక్కొండ మండలం చంద్రుగొండ గ్రామంలోని మాంకాల ప్రవీణ్ చౌక ధరల దుకాణంలో ఆరు గ్యారంటీల్లో ఒకటైన మహాలక్ష్మి పథకం లో భాగంగా అభయహస్తం క్రింద ప్రభుత్వం జారి చేయబడిన రూ.500 గ్యాస్…

వెలిచాల గెలుపు కోసం శ్రీరాములపల్లిలో ఇంటింటి ప్రచారం

వేద న్యూస్, ఇల్లందకుంట: కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జి వొడితల ప్రణవ్ ఆదేశాల మేరకు ఇల్లందకుంట మండల కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఇంగిలే రామారావు అధ్వర్యంలో మంగళవారం ప్రచారం నిర్వహించారు. కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు…

హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీలోకి భారీ వలసలు

“కారు” దిగి “చెయ్యి” అందుకుంటున్న నాయకులు, కార్యకర్తలు వేద న్యూస్, జమ్మికుంట: హుజురాబాద్ నియోజకవర్గంలో భారీ ఎత్తున టిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు కారు దిగి చెయ్యిని అందుకుంటున్నారు. ఆదివారం జమ్మికుంట మున్సిపల్ పరిధిలో గల కొత్తపల్లి అంబేద్కర్ కాలనీ నుండి సుమారు…

దళితులు ఆందోళన చెందొద్దు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్ర కుమార్ వేద న్యూస్, జమ్మికుంట/హుజురాబాద్: రెండో విడత ‘దళిత బంధు’ రాలేదని దళిత కుటుంబాలు ఆందోళన చెందొద్దని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్ర కుమార్ అన్నారు. హుజురాబాద్ లో మంగళవారం ఆయన మాట్లాడుతూ…

వరంగల్‌లో ‘పవర్’ చూపించేందుకు కాంగ్రెస్ ప్లాన్..ఎంపీ బరిలో సదానందం!

అన్ని కోణాల్లో హస్తం అధిష్టానం ఆలోచన ఉద్యోగ సంఘ నాయకుడిని బరిలో నిలిపేందుకు పరిశీలన హస్తం పార్టీ అధిష్టానం ఆశీస్సులెవరికో..తెరపైకి పరికి సదానందం పేరు వేద న్యూస్, వరంగల్: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక సీట్లు గెలిచి సత్తా చాటేందుకు…

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలి: సీఎం రేవంత్ 

వేద న్యూస్, డెస్క్ : గృహ జ్యోతి, రూ.500లకు గ్యాస్ సిలిండర్ పథకాల అమలుకు వెంటనే సన్నాహాలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 27వ తేదీ లేదా 29వ తేదీన ఈ రెండు…

కాంగ్రెస్ మదిలో పరంజ్యోతి!

వరంగల్ ఎంపీ బరిలో విద్యావేత్త జన్ను తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మేధావి అధికార కాంగ్రెస్ పార్టీలో అధికంగా ఆశావహులు విద్యావేత్త జన్ను పరంజ్యోతి వైపు..కాంగ్రెస్ చూపు! వరంగల్ లోక్ సభ సీటుపై అంతటా జోరుగా చర్చ వేద న్యూస్,…