Tag: రేవంత్ రెడ్డి

రాష్ట్రం ఆర్థిక దివాలాకు ఈటల రాజేందరే కారణం: కాంగ్రెస్ నేతలు

వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ పవర్‌లోకి రాగా, తొలి ఆర్థిక శాఖ మంత్రిగా పని చేసిన ఈటల రాజేందర్.. అప్పటి సీఎం కేసీఆర్.. రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయిస్తుంటే.. ఏ రోజు ఎదురుచెప్పలేదని…

కాంగ్రెస్ సైనికుడు కొలిపాక శ్రీనివాస్

హస్తం పార్టీవాదిగా కంకణబద్ధుడై సేవలు నిత్యం పార్టీ వాదనను బలపరుస్తూ జనంలోకి.. కరుడుగట్టిన కాంగ్రెస్‌వాదిగా పేరుగాంచిన నేత వేద న్యూస్, కరీంనగర్: కాంగ్రెస్ పార్టీ విధానాలు, ప్రభుత్వ స్కీములపైన అవగాహన కల్పించడంలో ఆయన అందరికంటే ముందుండే ప్రయత్నం చేస్తుంటారు. విపక్షాల విమర్శలను…

కౌలు రైతులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి

రైతు స్వరాజ్య వేదిక డిమాండ్ ధర్నాచౌక్‌లో నిర్వహించిన సభకు జమ్మికుంట రైతులు హాజరు వేద న్యూస్, హైదరాబాద్: 2011 కౌలు రైతుల చట్టం ప్రకారం కౌలు రైతులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని రైతు స్వరాజ్య వేదిక(సంయుక్త కిసాన్ మోర్చా) డిమాండ్ చేసింది.…

నర్సింహులపల్లిలో ఘనంగా సీఎం రేవంత్‌రెడ్డి జన్మదిన వేడుకలు

వేద న్యూస్, ఓరుగల్లు: సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. శుక్రవారం శాయంపేట మండల పరిధిలోని నర్సింహులపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ ప్రధాన కార్యదర్శి ముస్కు కృష్ణ ఆధ్వర్యంలో సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా…

లబ్ధిదారులకు గ్యాస్ సబ్సిడీ ధృవపత్రాలు అందజేసిన కాంగ్రెస్ లీడర్ నరేశ్

వేద న్యూస్, వరంగల్: కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం..నెక్కొండ మండలం చంద్రుగొండ గ్రామంలోని మాంకాల ప్రవీణ్ చౌక ధరల దుకాణంలో ఆరు గ్యారంటీల్లో ఒకటైన మహాలక్ష్మి పథకం లో భాగంగా అభయహస్తం క్రింద ప్రభుత్వం జారి చేయబడిన రూ.500 గ్యాస్…

ప్రజా సంక్షేమం, అభివృద్ధే మా లక్ష్యం

కాంగ్రెస్ పార్టీ ఇల్లందకుంట మండల అధ్యక్షులు రామారావు ఇచ్చిన మాట నిలబెట్టుకునే పార్టీ హస్తం పార్టీ అని వ్యాఖ్య వేద న్యూస్, ఇల్లందకుంట: ప్రజా సంక్షేమం, అభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ ఇల్లందకుంట మండల అధ్యక్షులు ఇంగిలె రామారావు…

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలి: సీఎం రేవంత్ 

వేద న్యూస్, డెస్క్ : గృహ జ్యోతి, రూ.500లకు గ్యాస్ సిలిండర్ పథకాల అమలుకు వెంటనే సన్నాహాలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 27వ తేదీ లేదా 29వ తేదీన ఈ రెండు…