నిబద్ధతకు నిలువెత్తు రూపం.. హనుమకొండ డీఎండబ్ల్యూవో ‘గౌస్’
సమస్యపై వెంటనే స్పందన క్షేత్రస్థాయిలో పర్యటించి ఇష్యూకు పరిష్కారం నిరుపేద ఫిజికల్లీ చాలెంజ్డ్ విద్యార్థిని పట్ల ఆఫీసర్ ఔదార్యం డీఎండబ్ల్యూవో గౌస్ హైదర్ తీరు పట్ల ప్రశంసల వెల్లువ వేద న్యూస్, హనుమకొండ: హనుమకొండ జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారిగా గౌస్…