Tag: 2024

కరీమాబాద్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవం

వేద న్యూస్, కరీమాబాద్ : దేశవ్యాప్తంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ప్రతి చోటా త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుంది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 40వ డివిజన్ కరీమాబాద్ లో రిపబ్లిక్ డే వేడుకలను స్ధానిక యువకులు ఘనంగా…

 జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం

వేద న్యూస్, జమ్మికుంట: ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల జమ్మికుంటలో గురువారం జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో 14వ జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రాంగణంలో ఓటర్ దినోత్సవ ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సందర్భంగా కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్…

ప్రజాస్వామ్య పరిరక్షణలో యువత బాధ్యత కీలకం

సిటీ కాలేజీ ఓటరు దినోత్సవ సభలో వక్తలు వేద న్యూస్, చార్మినార్: ‘‘నా కులం నా మతం నా వర్గం అనే అభిమానాన్ని విడనాడి అభివృద్ధి చేయగలిగే వారికే ఓటు వేయాలి’’ అని ఇగ్నో పూర్వ ఉపకులపతి ఆచార్య వాయునందన రావు…

రిపబ్లిక్ డే వేడుకకు జేఎస్ఎస్ లబ్ధిదారులకు ఆహ్వానం

వేద న్యూస్, వరంగల్: ఈ నెల 26న మన దేశ రాజధాని ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జన శిక్షణ సంస్థాన్ వరంగల్ లబ్దిదారులు ముగ్గురిని ఎంపిక చేసినట్లు ఆ సంస్థ డైరెక్టర్ ఖాజా మసియుద్దీన్ ఒక ప్రకటనలో తెలిపారు.…

శ్రీరామ పూజిత అక్షింతల వితరణ మహోత్సవం

వేద న్యూస్, ఎలిగేడు: ఎలిగేడు మండల పరిధిలోని లాలపల్లి గ్రామంలో శ్రీ రామ పూజిత అక్షింతల వితరణ మహత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. అయోధ్య నుంచి వచ్చిన శ్రీ రాముని అక్షింతల వితరణ మహోత్సవం అంగరంగ వైభవంగా చేపట్టారు. గ్రామ ప్రజలు..‘‘జై…

ఆంగ్ల నూతన సంవత్సరాది 2024కు అబ్బురపరిచే స్వాగతం

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: ములుగు రోడ్డులోని లాల్ బహదూర్ కళాశాల ఎన్సిసి ఆర్మీ పదో తెలంగాణ బెటాలియన్ ఆధ్వర్యంలో ఆంగ్ల నూతన సంవత్సరాది 2024కు ఘన స్వాగతం పలికారు. ఆదివారం ఎన్సిసి క్యాడేట్స్ కేక్ కట్ చేసి 2024 సెలబ్రేషన్స్…

2023కు వీడ్కోలు..2024 స్వాగత సంబురాలు

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: అనురాగ్ హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఆ సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ అనితా రెడ్డి అధ్యక్షతన హన్మకొండ లోని స్వధార్ మహిళా ఆశ్రయంలో ‘2023 వీడ్కోలు 2024 స్వాగతం’ కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమం…