ప్రతీ 4 నెలలకోసారి ‘ప్రజాపాలన’ :వరంగల్ ఎంపీ ఆస్పిరెంట్ రామకృష్ణ
ప్రభుత్వ పథకాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచన వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి ‘ప్రజా పాలన’ కార్యక్రమం ఉంటుందని వరంగల్ ఎంపీ ఆస్పిరెంట్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ చెప్పారు. ప్రజా ప్రభుత్వంలో ప్రభుత్వ పథకాలను అందరూ…