Tag: a

పీఎంజేజేబీవై రూ.2 లక్షల ఇన్సూరెన్స్ చెక్ అందజేసిన పీఏసీఎస్ చైర్మన్ రాజు

వేద న్యూస్, వరంగల్: కమర్షియల్ బ్యాంక్‌లకు ధీటుగా డీసీసీ బ్యాంకులు సేవలు అందిస్తున్నాయని పెద్దాపూర్ పీఏసీఎస్ చైర్మన్ బోల్లు రాజు పేర్కొన్నారు. హన్మకొండ జిల్లా దామెర మండల పరిధిలోని పసరగొండ గ్రామానికి చెందిన నల్లెల రాజబాబు భార్య హేమలత ఇటీవల మృతి…

అన్నపూర్ణ సేవలు మరువలేనివి

ల్యాదెళ్ల గ్రేడ్-1 గ్రామ పంచాయతీ సెక్రెటరీ పదవీ విరమణ సన్మాన మహోత్సవంలో వక్తలు వేద న్యూస్, వరంగల్: హన్మకొండ జిల్లా దామెర మండల పరిధిలోని ల్యాదెళ్ల గ్రామ పంచాయతీ సెక్రెటరీ(గ్రేడ్-1) బట్టు అన్నపూర్ణ పదవీ విరమణ సభ సోమవారం ఘనంగా జరిగింది.…

పీహెచ్‌సీ భవనంలో జీపీ: సెక్రెటరీ నరేశ్

వేద న్యూస్, హన్మకొండ: మండలకేంద్రంలో సొంత భవనం లేక గత కొన్నేళ్లుగా అద్దె భవనంలో కొనసాగు తున్న గ్రామపంచాయతీ కార్యాలయాన్ని శనివారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన ఒక భవనంలోకి మార్చినట్టు పంచాయతీ కార్యదర్శి ఇంజపల్లి నరేష్ తెలిపారు. గ్రామపంచా యతీ…

దేవరుప్పుల పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన సీపీ

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: దేవరుప్పుల పోలీస్ స్టేషన్ ను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆకస్మిక తనిఖీ చేసారు. ఈ తనిఖీల్లో భాగంగా ముందుగా పోలీస్ స్టేషన్ కు చేరుకున్న పోలీస్ కమిషనర్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు.…

సీతారాంపురం పాఠశాలలో ఘనంగా సైన్స్ సంబురాలు

వేద న్యూస్, మరిపెడ: మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని సీతారాంపురం ఉన్నత పాఠశాల లో సైన్స్ సంబురాలు బుధవారం ఘనంగా జరుపుకున్నారు. భారతరత్న, నోబెల్ బహుమతి గ్రహీత సి.వి. రామన్, రామన్ ఎఫెక్ట్ ఫిబ్రవరి 28న కనుగొన్నారు. ఆయన అందుకు నోబెల్ బహుమతి…