‘వేద న్యూస్’ ఎఫెక్ట్.. అంగన్‌వాడీ రికార్డుల పరిశీలన.. సరుకులు అంగడిపాలు చేయడంపై విచారణ
పూర్తి నివేదిక కలెక్టర్ కు సమర్పిస్తాం వెల్లడించిన అధికారులు వేద న్యూస్, టేక్మాల్: ‘వేద న్యూస్’ తెలుగు దినపత్రిక ప్రచురించిన కథనానికి స్పందన వచ్చింది. ఈ నెల 23న ‘వేద న్యూస్’ తెలుగు దినపత్రిక ప్రధాన సంచికలో ‘అంగన్ వాడీ సరుకులు…