Tag: applications

అర్జీలు సకాలంలో పరిష్కరించాలి: వరంగల్ కలెక్టర్ ప్రావిణ్య

వేద న్యూస్, వరంగల్ : ప్రజావాణి అర్జీలు సకాలంలో పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ పి. ప్రావీణ్య ఆదేశించారు. వరంగల్ జిల్లా కలెక్టర్ సమావేశ హాల్లో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చే సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని…

గురుకులాల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

వేద న్యూస్, మరిపెడ: గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి 5వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నరసింహులపేట బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఎం.సునీత తెలిపారు.…

ప్రజాపాలనను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సమ్మిరెడ్డి ‘ప్రజాపాలన’కు విశేష స్పందన: కాంగ్రెస్ పార్టీ నాయకులు వేద న్యూస్, జమ్మికుంట: ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జమ్మికుంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మెటీ సమ్మిరెడ్డి తెలిపారు. మంగళవారం…

ప్రజల వద్దకే ‘ప్రజాపాలన’ :నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి/నర్సంపేట: రాష్ట్రంలో ప్రజల వద్దకే పాలన వచ్చిందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. శనివారం ఆయన నర్సంపేట పట్టణంలో ‘ప్రజా పాలన’ అభయ హస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. నర్సంపేట మున్సిపాలిటీ 6,…