వర్షకొండలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు
వేద న్యూస్, ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో బుధవారం తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. హెల్త్ సూపర్‌వైజర్ బి హేమలత, హెచ్ఈఓ కృపాకర్, ఎమ్ఎల్‌హెచ్‌పి బి గణేష్ హాజరై వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా హెల్త్ సూపర్‌వైజర్…