పీవీకి ‘‘భారత రత్న’’ రావడం గర్వంగా ఉంది: మంత్రి పొన్నం ప్రభాకర్
ఆర్థిక సంస్కరణల పితా మహుడు నరసింహారావు అని వ్యాఖ్య వేద న్యూస్, హుస్నాబాద్: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కు భారత రత్న రావడం పట్ల రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు.…