Tag: birthday

అవినీతి రహిత సమాజ నిర్మాణమే గండ్ర సత్తెన్న లక్ష్యం

మండల ప్రజల తరుపున ఎమ్మెల్యే కి జన్మదిన శుభాకాంక్షలు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి వేద న్యూస్, శాయంపేట: అవినీతి లేని నియోజకవర్గంగా భూపాలపల్లిని తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పని చేస్తున్నారని కాంగ్రెస్ మండల…

ఘనంగా బొబ్బా భాగ్యరెడ్డి జన్మదిన వేడుకలు 

వేద న్యూస్, మఠంపల్లి: భారతీయ జనతా పార్టీ సూర్యాపేట జిల్లా మాజీ అధ్యక్షులు బొబ్బా భాగ్యరెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం మండల కేంద్రమైన మఠంపల్లి లో గిరిజన మోర్చా జిల్లా నాయకులు బానోతు రంగా నాయక్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత…

మంచి మనసున్నోళ్లు మహేష్ అభిమానులు..ఏం చేశారంటే?

ఖమ్మంలో ఘనంగా మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలు వేద న్యూస్, ఖమ్మం: సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన నగర కమిటీ ఆధ్వర్యంలోఖమ్మం లో మహేష్ బాబు 50వ పుట్టినరోజు సందర్భంగా తల సేమియా వ్యాధిగ్రస్తులకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.…

మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారదకు కాాంగ్రెస్ లీడర్ల ‘బర్త్ డే’ విషెస్

వేద న్యూస్, ఇల్లందకుంట: హైదరాబాద్‌లో మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారదను శుక్రవారం మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, ఇల్లందకుంట సీతారామ చంద్రస్వామి దేవస్థానం చైర్మెన్ ఇంగిలే రామారావు మర్యాదపూర్వకంగా కలిశారు. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి.. శాలువాతో సన్మానం చేశారు. అనంతరం…

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌కు యువనేత నరేశ్ శుభాకాంక్షలు 

ఘనంగా గులాబీ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడి బర్త్ డే వేద న్యూస్, ఓరుగల్లు: వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు వినయ్ భాస్కర్ ను శుక్రవారం కేటీఆర్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షుడు మైనాల నరేష్…

నర్సింహులపల్లిలో ఘనంగా సీఎం రేవంత్‌రెడ్డి జన్మదిన వేడుకలు

వేద న్యూస్, ఓరుగల్లు: సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. శుక్రవారం శాయంపేట మండల పరిధిలోని నర్సింహులపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ ప్రధాన కార్యదర్శి ముస్కు కృష్ణ ఆధ్వర్యంలో సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా…

ఘనంగా బీజేపీ రాష్ట్ర నేత చల్లా నారాయణరెడ్డి జన్మదిన వేడుకలు

వేద న్యూస్, వరంగల్: కాటారం మండలకేంద్రంలో గురువారం బీజేపీ మండల అధ్యక్షుడు బండం మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు చల్లా నారాయణ రెడ్డి జన్మదిన వేడుకలు నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్ సెంటర్ లో కేక్ కట్…

ఘనంగా ప్రణవ్ బర్త్ డే

కొమ్మిడి రాకేష్‌రెడ్డి ఆధ్వర్యంలో స్పందన అనాథాశ్రమంలో.. వేద న్యూస్, జమ్మికుంట: కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జి వొడితెల ప్రణవ్ జన్మదినం సందర్భంగా గురువారం ఆయన మిత్రుడు కొమ్మిడి రాకేష్‌రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. స్పందన అనాథాశ్రమంలో పిల్లల చేత…

ఘనంగా సామాజికవేత్త సబ్బని వెంకట్ బర్త్ డే సెలబ్రేషన్స్

సామాజిక స్పృహ కలిగిన యువనేతకు శుభాకాంక్షల వెల్లువ వేద న్యూస్, హుజూరాబాద్: ప్రముఖ సామాజికవేత్త, హెచ్‌సీఎల్ సీనియర్ డైరెక్టర్ సబ్బని వెంకట్ జన్మదినం సందర్భంగా శుక్రవారం ఆయన అనుచరులు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. హుజూరాబాద్ మండల పరిధిలోని సిర్సపల్లి…

ఘనంగా మాజీ సీఎం కేసీఆర్ బర్త్ డే

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలోని గాంధి చౌరస్తా వద్ద తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) జన్మదిన వేడుకలు హుజురాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు పాడికౌశిక్ రెడ్డి ఆదేశానుసారం ఘనంగా శుక్రవారం నిర్వహించారు. జమ్మికుంట టౌన్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్…