భట్టీ సంచలన నిర్ణయం…!
వేదన్యూస్ – ప్రజాభవన్ తెలంగాణ డిప్యూటీ సీఎం .. ఆర్థిక శాఖ మంత్రి భట్టీ విక్రమార్క మల్లు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వివాదంలో అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలి. అక్రమ కేసులు పెట్టి సంగారెడ్డి జైలుకి…