బీ ఆర్ ఎస్ కౌన్సిలర్ లకు నవీన్ రావు సన్మానం
వేద న్యూస్, మరిపెడ: మరిపెడ మండలం,బీచ్ రాజ్ పల్లి లో మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు ని మున్సిపాలిటీలోని గెలుపొందిన 10వ వార్డు ,11వ వార్డు మరిపెడ కౌన్సిలర్లు బాదావతి బేబి రవి, లావుడ్య సత్యవతి…