Tag: BRS PARTY

బీఆర్ఎస్ నాయకుల పరామర్శ

వేద న్యూస్, మరిపెడ: గత కొద్ది రోజుల క్రితం మరిపెడ మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన బాసిపంగు వీరబాబు రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ మరిపెడ మున్సిపాలిటీ నాయకులు ఆయన్ను పరామర్శించారు. మరిపెడ మున్సిపాలిటీ ఎస్టీ సెల్ బిఆర్ఎస్…

పాలేరులో కాంగ్రెస్ జోరు…

– 20కి బీఆర్ఎస్ కుటుంబాలు హస్తం గూటికి ఖమ్మం రూరల్‌/కూసుమంచి : గ్రామ పంచాయతీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో పాలేరు నియోజకవర్గ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్‌ పార్టీలోకి ఖమ్మం రూరల్‌, కూసుమంచి మండలాల నుంచి ఇరవై…

బీఆర్ఎస్ లోకి చేరికలు

వేద న్యూస్, మహబూబ్ నగర్: పెబ్బేరు మండలం పాతపల్లి గ్రామము నుండి ఎనుముల చైతన్య భారతి ఆధ్వర్యములో కాంగ్రెస్ పార్టీ నుండి 50మంది మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమక్షంలో బిఆర్ యస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు…

బీ ఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవితపై వేటు

వేద న్యూస్, హైదరాబాద్: బీ ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ తనయ కవిత పై ఆ పార్టీ చర్యలు తీసుకుంది. ఆమెని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు అధికారికంగా వెల్లడించిన ది. ఈ మేరకు అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది.

బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ.. ఇరువర్గాలపై పోలీసులు లాఠీచార్జ్

వేద న్యూస్, మెట్ పల్లి ప్రతినిధి/కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్ రైతు వేదిక వద్ద కాంగ్రెస్ , బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్.. రైతులకు యూరియా అందించే…

నిఖిల్‌రెడ్డి విగ్రహన్ని ఆవిష్కరించిన మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి

వేద న్యూస్, సూర్యాపేట ప్రతినిధి : సూర్యాపేట బిఆర్ ఎస్ పార్టీ నాయకులు వెన్న రవితేజ రెడ్డి తమ్ముడు వెన్న నిఖిల్ రెడ్డి చిన్న వయసులోనే రోడ్డు ప్రమాదంలో మరణించడం అత్యంత భాధాకరమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్…

తెలంగాణ కైనా వరంగల్ కైనా కేసీఆరే శ్రీరామ రక్ష..!

వేదన్యూస్ – గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 వసంతాల సందర్భంలో జరుపుకుంటున్న రజతోత్సవ మహా సభ నిర్వహణ బాధ్యతలను తమ జిల్లాకు అప్పగించినందుకు వరంగల్ జిల్లా పార్టీ.. అధినేత కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపింది.ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్…

మేయర్ కు బడ్జెట్ సమావేశం నిర్వహించే అర్హత లేదు

బీఆర్ఎస్ కార్పొరేటర్లు వేద న్యూస్, వరంగల్: గ్రేటర్ వరంగల్ నగర మేయర్ కు బడ్జెట్ సమావేశం నిర్వహించే అర్హత లేదని,కమిషనర్ స్వయంగా నిర్వహించాలని వరంగల్ బీఆర్ఎస్ కార్పొరేటర్ లు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు. ఆ…

పెద్దపల్లి ఎంపీగా కొప్పుల ఈశ్వర్‌ను భారీ మెజారిటీతో గెలిపించండి

ప్రజలకు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పిలుపు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని విమర్శ ఎలిగేడు మండలంలో బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో విస్తృత స్థాయి సమావేశం వేద న్యూస్, ఎలిగేడు: పెద్దపల్లి ఎంపీగా బీఆర్ఎస్ పార్టీ…

‘పేగు బంధం’ తెగినట్టేనా?

హుజురాబాద్‌ను ఇక ఆ నేత వదిలినట్లేనా? మారనున్న ఈటల రాజేందర్ ఇలాకా! దేశంలోనే అతి పెద్ద నియోజకవర్గం నుంచి బరిలో రాజేందర్ ఇటీవల ఆ స్థానానికి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రాజీనామా మల్కాజ్ గిరి నుంచి లోక్ సభ పోటీలో…