బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఆఫీసులో గణతంత్ర దినోత్సవ వేడుకలు
వేద న్యూస్, మహబూబాబాద్/మరిపెడ: బీఆర్ఎస్ పార్టీ మహబూబాబాద్ జిల్లా కార్యాలయంలో నేడు (శుక్రవారం) ఉదయం 8.30 గంటలకు భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు ఎంపీ, ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత తెలిపారు. ఈ మేరకు ఆమె గురువారం…