Tag: BRS PARTY

గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్ల‌బ్ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తాం: ఎమ్మెల్యేల హామీ

వేద న్యూస్, వరంగల్ జిల్లా: గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ ప్రెస్ క్ల‌బ్ అభివృద్ధికి త‌మ వంతు కృషి చేస్తామ‌ని వ‌ర్ద‌న్న‌పేట ఎమ్మెల్యే కే ఆర్ నాగ‌రాజు, ప‌ర‌కాల ఎమ్మెల్యే రేవూరి ప్ర‌కాశ్ రెడ్డి, స్టేష‌న్ ఘ‌న్‌పూర్ ఎమ్మెల్యే క‌డియం శ్రీహ‌రి హామీ ఇచ్చారు.…

కేసీఆర్‌ను కుటుంబ సమేతంగా కలిసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

వేద న్యూస్, హుజురాబాద్: బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ను హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సోమవారం కలిశారు. హుజురాబాద్ శాసన సభ్యుడిగా గెలిచిన పాడి కౌశిక్ రెడ్డి..తన ఎమ్మెల్యే ధ్రువీకరణ పత్రాన్ని కేసీఆర్ కు గిఫ్ట్ గా అందజేశారు.…

నా చివరి ఊపిరి వరకు కేసీఆర్‌తోనే ఉంటా: కౌశిక్ రెడ్డి 

వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి: ‘‘నా చివరి ఊపిరి వరకు కేసీఆర్ తోనే, బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని’’ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.…

ముషీరాబాద్ శాసన సభ్యుడిగా ముఠా గోపాల్

ముందే చెప్పిన ‘‘వేద న్యూస్’’ తెలుగు దినపత్రిక వేద న్యూస్, ముషీరాబాద్: ముషీరాబాద్ శాసన సభ్యుడిగా బీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ గెలుపొందారు. కాగా, ముఠా గోపాల్ గెలుపు గురించి ‘వేద న్యూస్’ తెలుగు దినపత్రిక ముందుగానే చెప్పింది. ‘ముషీరాబాద్ గులాబీదే!’…

హుజురా‘బాద్ షా’గా పాడి కౌశిక్ రెడ్డి

ఎమ్మెల్యేగా గెలిచి పొలిటికల్ గేమ్ చేంజర్ గా నిలిచిన యువనేత జనంలో ఉన్న నాయకుడిగా గెలుపు గురించి ముందే చెప్పిన ‘‘వేద న్యూస్’’ తెలుగు దినపత్రిక వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి: హుజురా‘బాద్ షా’గా యువనేత, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పాడి…

బీఆర్ఎస్ నేతల సంబురాలు

మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గెలుపు వేద న్యూస్, మహేశ్వరం: మహేశ్వరం నియోజకవర్గం నుండి శాసన సభ్యురాలిగా బీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి సబితా ఇంద్రా రెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా సరూర్ నగర్ పట్టణంలో వందలాది మంది…

లక్ష్మారెడ్డికి మద్దతుగా జోరుగా బీఆర్ఎస్ నేతల ఇంటింటి ప్రచారం

వేద న్యూస్, జడ్చర్ల: బీఆర్ఎస్ పార్టీ జడ్చర్ల ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సి.లక్ష్మారెడ్డికి మద్దతుగా మైమాన్ కమిటీ మెంబర్స్ ఆధ్వర్యంలో గురువారం ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించినట్లు మార్కెట్ కమిటీ డైరెక్టర్ మచ్చల శ్రీనివాస్ తెలిపారు. జడ్చర్ల నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే…

బీఆర్ఎస్‌లో చేరిన ఆవిడపు ప్రణయ్

వేద న్యూస్, ఆసిఫాబాద్: కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఆవిడపు ప్రణయ్ కుమార్ ఆసిఫాబాద్ శాసనసభ్యులు ఆత్రం సక్కు ఆధ్వర్యంలో 120 మంది యువకులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ లో శుక్రవారం చేరారు. ఈ…

ఎలిగేడులో గులాబీకి తిరుగులేదు!

చేరికలతో బీఆర్ఎస్ పార్టీలో జోష్ వేద న్యూస్, ఎలిగేడు: పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలో గులాబీ పార్టీకి తిరుగు లేదని, పార్టీ క్షేత్రస్థాయిలో బలంగా ఉందని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రోజురోజుకూ తమ పార్టీ బలం పెరుగుతోందని…

దాసరి సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరికలు

వేద న్యూస్, పెద్దపల్లి/ఎలిగేడు: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామానికి చెందిన హమాలీ, గౌడ సంఘ సభ్యులు, గౌడ సంఘం అధ్యక్షులు బత్తిని ఎల్లయ్య, శ్రీపతి కుమార్, మాజీ వార్డు మెంబర్ బండారి ఐలయ్య, కొత్త హమాలీ సంఘం కోసున…