Tag: bsp

హుస్నాబాద్‌లో ఇసుక మాఫియా దోపిడీని అరికట్టండి: రవీందర్‌గౌడ్

వేద న్యూస్, హుస్నాబాద్: హుస్నాబాద్‌లో ఇసుక మాఫియా దోపిడీని అరికట్టాలని బీఎస్పీ నియోజకవర్గ ఇన్ చార్జి పచ్చిమట్ల రవీందర్‌గౌడ్ కోరారు. సోమవారం ఆ పార్టీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. హుస్నాబాద్ పట్టణంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునే వారికి ఇసుక తక్కువ…

బీఎస్పీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా ప్రభాకర్

వేద న్యూస్, జమ్మికుంట: హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో తనను బీఎస్పీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా నియమించినట్టు పెద్దంపల్లి మాజీ సర్పంచ్ దొడ్డె శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్…

నర్సంపేటలో నీలిజెండా ఎగురవేస్తాం

– బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి, నర్సంపేట నియోజకవర్గ ఇన్‌చార్జి మదన్ కుమార్ – డాక్టర్ గుండాల ఆధ్వర్యంలో ‘గడప గడపకు బీఎస్పీ ప్రజా ఆశీర్వాద యాత్ర’ వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి/నెక్కొండ: డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో నర్సంపేట నియోజకవర్గంలో…