Tag: Cabinet Minister Rank

ప్రణాళికా సంఘం వైస్‌ చైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి బాధ్యతల స్వీకరణ

తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్‌పర్సన్‌గా, కేబినెట్‌ మంత్రి హోదాతో గద్వాల విజయలక్ష్మి సోమవారం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో పదవీ బాధ్యతలు స్వీకరించారు.వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఆమె బాధ్యతలు చేపట్టారు. అనంతరం…