Category: Telangana

సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో సత్తుపల్లిలో గర్జించిన గులాబీ దండు

తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పట్ల పోలీసుల వ్యవహారశైలిని నిరసిస్తూ సత్తుపల్లిలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ పాల్గొని ఆందోళన చేపట్టాయి. మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో నల్ల కండువాలు, నల్ల జెండాలతో…

కేసీఆర్ పాదయాత్ర చేస్తే ప్రజలు నవ్వుతారు- మంత్రి ఉత్తమ్.

తెలంగాణ రాష్ట్ర శాసనసభలో మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాజీ సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందిం చారు. కాళేశ్వరం ప్రాజెక్టు, సాగునీటి రంగం, గత ప్రభుత్వ పాలనపై తీ వ్ర విమర్శలు చేశారు. రాజకీయ విమర్శలకు కూడా హద్దులు…

మైనారిటీ సంక్షేమానికి రూ.2,893 కోట్లతో కొత్త బడ్జెట్.

మైనారిటీ వర్గాల సంక్షేమం, అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మైనారిటీ సంక్షేమ, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ తెలిపారు. విద్య, సామాజిక, ఆర్థిక అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని…

పోలీసులపై రెచ్చిపోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ ప్రధాన గేటు వద్ద బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నల్ల చొక్కాలు, టీషర్టులపై నిరసన నినాదాలతో అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. భద్రతా సిబ్బంది వారిని అడ్డుకున్నరు. అసెంబ్లీ ప్రాంగణంలో…

మాజీ మంత్రి కొండా సురేఖ సంచలన నిర్ణయం..?

సోమవారం నుంచి ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు మొదటి రోజు ఇటీవల మంత్రి పదవి నుంచి తప్పించబడిన కాంగ్రెస్ నేత, వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే కొండా సురేఖ గైర్హాజరు కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల మంత్రి పదవి నుంచి…

మాజీ మంత్రి హరీశ్ రావు అరెస్ట్..!

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌రావును పోలీసులు అరెస్ట్ చేసి వాహనంలో తరలించారు. హరీష్‌రావుతో పాటు ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు బీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి. హరీష్‌రావును పోలీసులు ఎక్కడికి తరలిస్తున్నారనే విషయంపై…

మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి అవమానం..!

సోమవారం నుంచి ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తొలిరోజు తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బ్లాక్ టీషర్ట్స్ ను ధరించుకోని నిరసనలు తెలియజేయడానికి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను పోలీసులు అదుపులోకి తీసుకోని తెలంగాణ భవన్ కు తరలించారు. ఆ పార్టీ…