Tag: celebrations

ఘనంగా ప్రణవ్ బర్త్ డే

కొమ్మిడి రాకేష్‌రెడ్డి ఆధ్వర్యంలో స్పందన అనాథాశ్రమంలో.. వేద న్యూస్, జమ్మికుంట: కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జి వొడితెల ప్రణవ్ జన్మదినం సందర్భంగా గురువారం ఆయన మిత్రుడు కొమ్మిడి రాకేష్‌రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. స్పందన అనాథాశ్రమంలో పిల్లల చేత…

నగురం గ్రామంలో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ సంబరాలు

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట మండల పరిధిలోని నగురం గ్రామంలో ఎం ఆర్ పి ఎస్ 30 ఏండ్ల ఆవిర్భావ దినోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎం ఆర్ పి ఎస్ మండల అధ్యక్షుడు కవ్వంపల్లి స్వామి అధ్వర్యంలో ఎం ఆర్…

పీఎంగా మూడోసారి మోడీ..లాలపల్లిలో బీజేపీ సంబురాలు

వేద న్యూస్, ఎలిగేడు: భారత దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ మూడో సారి ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లాలపల్లి గ్రామంలో ఆదివారం సాయంత్రం బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు టపాసులు పేల్చి సంబురాలు చేసుకున్నారు.…

రేవంత్ చిత్రపటానికి క్షీరాభిషేకం

కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబురాలు వేద న్యూస్, జమ్మికుంట/హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి వోడితల ప్రణవ్ ఆదేశాల మేరకు హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ మహిళలు, నాయకులు, కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.…

రిపబ్లిక్ డే వేడుకకు జేఎస్ఎస్ లబ్ధిదారులకు ఆహ్వానం

వేద న్యూస్, వరంగల్: ఈ నెల 26న మన దేశ రాజధాని ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జన శిక్షణ సంస్థాన్ వరంగల్ లబ్దిదారులు ముగ్గురిని ఎంపిక చేసినట్లు ఆ సంస్థ డైరెక్టర్ ఖాజా మసియుద్దీన్ ఒక ప్రకటనలో తెలిపారు.…

లాల్ బహదూర్ కాలేజీలో ఘనంగా ఆర్మీ డే

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: ములుగు రోడ్డులోని లాల్ బహదూర్ కళాశాలలో ఎన్సిసి ఆర్మీ పదో తెలంగాణ బెటాలియన్ ఆధ్వర్యంలో ఆర్మీడేను ఘనంగా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణ డి హెచ్ రావు తెలిపినారు. జనవరి 15 ను ఆర్మీ…

పది మంది కలిసి చేసుకుంటేనే పండుగ

ది నేషనల్ కన్జూమర్ రైట్స్ కమిషన్ రాష్ట్ర వైస్ చైర్ పర్సన్ డాక్టర్ అనితా రెడ్డి వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: పండుగ అంటే పదిమంది సంతోషంగా కలిసి చేసుకునేదని అనురాగ్ హెల్పింగ్ సొసైటీ ప్రెసిడెంట్, ది నేషనల్ కన్జూమర్ రైట్స్…

దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు చేయిస్తాం

– వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య హామీ – ఏర్పాట్లపై కలెక్టర్‌కు కాశిబుగ్గ దసరా ఉత్సవ సమితి వినతి వేద న్యూస్, వరంగల్/కాశిబుగ్గ: దసరా ఉత్సవ సమితి అధ్యక్షులు ధూపం సంపత్ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్యను నాయకులు గురువారం…

విదేశంలో గణేశుడికి జై

– కాల్గరీ కెనాడాలో ఘనంగా గణేశ్ నవరాత్రులు – కన్నుల పండువగా టౌన్ డౌన్ వీధుల్లో బొజ్జ గణపయ్య ఊరేగింపు ఒట్టావా: భారతదేశంలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ఎంత వైభవోపేతంగా జరుపుకుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాగా, విదేశాల్లోనూ గణపతి ఉత్సవాలను ఘనంగానే…