Tag: Choppadandi

ఆవిర్భావ దినోత్సవమును మరిచిన అధికార పార్టీ నేతలు!?

ఆవిర్భావ దినోత్సవమును మరిచిన అధికార పార్టీ నేతలు అధికారం లేనప్పుడు ఎగిరిన కాంగ్రెస్ జెండా నాడు ఎగిరిన పార్టీ జెండా. నేడు ఏది? వేద న్యూస్, చొప్పదండి : చొప్పదండి పట్టణ పరిధిలో స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఉన్న కాంగ్రెస్…

విద్యార్థులకు అందుబాటులో ఉన్నత విద్య

వేద న్యూస్, చొప్పదండి/ గంగాధర : గంగాధర మండలంతో పాటు చుట్టుపక్కల మండలాల్లో పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి వచ్చింది. డిగ్రీ విద్య కోసం కరీంనగర్, జగిత్యాల వంటి పట్టణాలకు వెళ్లి చదువుకోవడం వ్యయ ప్రయాసలతో కూడుకున్నది…

ఇది కాలువ కాదండోయ్.. సైనిక్ స్కూల్‌కు వెళ్లేందుకు బాట.. తిప్పలు తప్పేదెప్పుడో?

సైనిక్ స్కూల్ కు దారి ఇలా.. వెళ్లేది ఎలా? ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు వేద న్యూస్, చొప్పదండి: జిల్లాలో పేరొందిన ప్రభుత్వ పాఠశాల కు ఎవరైనా వెళ్ళాలంటే ఇబ్బంది పడుతూ తమ తమ దేహాలను కుంపు చేసుకోవలసిందే… సరిగ్గా లైట్లు లేని…

ఈ స్కూల్ మేనేజ్‌మెంట్‌కు సెల్యూట్.. నిరుపేద విద్యార్థిని కుటుంబానికి అండదండలు

పాఠశాల యాజమాన్యం ఉదారత పాముకాటుతో మృతి చెందిన బాలిక కుటుంబానికి ఆర్థిక సాయం వేద న్యూస్, చొప్పదండి: తమ పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తూ, తన ఇంటిలో పాముకాటుకు గురై మరణించిన ఓ నిరుపేద బాలిక కుటుంబానికి, ఆర్థిక సాయం అందించి పాఠశాల…

ఉద్యోగి ప్రజల మన్ననలు పొందాలి: ఎస్ఐ రాజు

వేద న్యూస్, చొప్పదండి /రామడుగు: ఉద్యోగి తాను విధులు నిర్వహిస్తున్న చోట అక్కడి సమస్యల పరిష్కారం లో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ.. ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ వారి మన్ననలు పొందాలని ఎస్ఐ రాజు అన్నారు. స్థానిక ఠాణాలో ఎస్ఐ గా విధులు…

ధర్మమార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలి.. ‘గీత’ విద్యాలయంలో కృష్ణాష్టమి వేడుకలు

వేద న్యూస్, చొప్పదండి: పట్టణంలోని గీత విద్యాలయం పాఠశాలలో ముందస్తు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. సందర్భంగా పాఠశాల డైరెక్టర్ లింగారావు మాట్లాడుతూ శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి మార్గదర్శకంగా ఉపదేశించిన మాటలలో కొన్నింటిని.. ధర్మ నిర్వహణ, ధర్మం, జ్ఞానం…

ఎమ్మెల్యే మేడిపల్లికి పాడి ఉదయ్ నందన్‌రెడ్డి పరామర్శ

వేద న్యూస్, కరీంనగర్: భార్యవియోగంతో దుఖంలో ఉన్న చొప్పదండి కాంగ్రెస్ శాసనసభ్యుడు మేడిపల్లి సత్యంను యప్ టీవీ, టురిటో అధినేత పాడి ఉదయ్ నందన్ రెడ్డి ఆదివారం పరామర్శించారు. ఎమ్మెల్యే సత్యం సతీమణి రూపాదేవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.…

చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్య

వేద న్యూస్, డెస్క్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా చొప్పదండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం సతీమణి రూపా దేవి ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ అల్వాల్ లోని పంచశిల కాలనిలోని ఇంట్లో గురువారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు…

రైతుల సమృద్ధికి మార్గం వేస్తున్నాం

కోరమాండల్ సంస్థ నిర్వాహకులు వేద న్యూస్, ఎలిగేడు: రైతుల సమృద్ధికి మార్గం వేస్తున్నామని కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలకేంద్రంలోని కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమెటెడ్ (మన గ్రోమోర్) సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు వారు శుక్రవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు.…