Tag: ci

పత్తి పంటకు రూ.12 వేలు గిట్టుబాటు ధర కల్పించాలి

బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఆవిడపు ప్రణయ్ కుమార్ వేద న్యూస్, హైదరాబాద్: పత్తి పంటకు రూ.12 వేలు గిట్టుబాటు ధర కల్పించాలని, తేమ పరీక్ష లేకుండా సీసీఐ, ప్రయివేటు జిన్నింగ్ మిల్లుల ద్వారా కొనుగోలు చేయాలని బీసీ యువజన…

గీసుగొండ నూతన సీఐకి బీఆర్ఎస్ నేతల శుభాకాంక్షలు

వేద న్యూస్, వరంగల్: గీసుగొండ పోలీస్ స్టేషన్ లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీఐని గురువారం మండల బీఆర్ఎస్ లీడర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఐకి పుష్పగుచ్చం అందించి, శాలువతో సన్మానం చేశారు. సీఐకి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ…

 ‘జమ్మికుంట’కు జై.. దేశభక్తికి స్ఫూర్తి పతాకగా నిలుస్తున్న పట్టణం

నిత్య ‘జన గణ మన’కు శ్రీకారం చుట్టిన పింగిళి ప్రశాంత్‌రెడ్డి ఏడేండ్లుగా విజయవంతంగా కొనసాగుతున్న కార్యక్రమం పట్టణవాసుల గుండెల్లో పోలీస్ ఆఫీసర్ స్థానం పదిలం ప్రతి రోజూ ఉదయం 8 గంటలకు జమ్మికుంట పట్టణంలో జాతీయ గీతాలాపన ఈ ప్రోగ్రాంతో పట్టణానికి…

మానవ మనుగడకు వృక్షాలే ఆధారం

మిల్స్ కాలని సీ ఐ మల్లయ్య వేద న్యూస్, ఓరుగల్లు: మానవ మనుగడకు వృక్షాలే ఆధారమని మిల్స్ కాలని సీఐ మల్లయ్య అన్నారు. ఖిలా వరంగల్ మండలం తూర్పు కోటలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ఇందిరా వనప్రభ కార్యక్రమం లో…

జీవితాన్ని దహించేది డ్రగ్

జమ్మికుంట పట్టణ సీఐ వరగంటి రవి యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా విద్యార్థుల చేత ప్రమాణం వేద న్యూస్, జమ్మికుంట: మత్తు పదార్థాల వ్యసనం(డ్రగ్) మనిషిని పూర్తిగా దహిస్తుందని జమ్మికుంట పట్టణ సీఐ వరగంటి రవి అన్నారు.డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు…

జమ్మికుంట సీఐగా రవి బాధ్యతల స్వీకరణ

వేద న్యూస్, జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ సర్కిల్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (సీఐ)గా నియమితులైన వరగంటి రవి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జమ్మికుంట పట్టణంలో ఎలాంటి ఆసాంఘిక…

భూక‌బ్జాదారుల‌కు అండగా ఖాకీలు..సీఐ, ఎస్సై సస్పెన్షన్

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: భూ సమస్య విషయంలో బాధితులపై అక్రమ కేసులు నమోదు చేసి, భూక‌బ్జాదారుల‌కు భూమిని స్వాధీనం పర్చేందుకు యత్నించిన జ‌న‌గామ జిల్లా న‌ర్మెట సర్కిల్ ఇన్‌స్పెక్ట‌ర్‌ నాగబాబు, నర్మెట్ట పోలీస్ స్టేషన్ ఎస్సై అనిల్‌ను సస్పెండ్ చేస్తూ…