ఇంద్రవెల్లి సభకు తరలిరండి
ప్రజలకు భూపాలపల్లి ఎమ్మెల్యే, ఇంద్రవెల్లి సభ ఆసిఫాబాద్ పరిశీలకులు జీఎస్ఆర్ పిలుపు వేద న్యూస్, ఆసిఫాబాద్: ఈనెల 2న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి..ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో నిర్వహించే సభకు రానున్నారని, ఈ సభకు ఆసిఫాబాద్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్…