ఎయిడ్స్ పై విద్యార్థులకు అవగాహన
వేద న్యూస్,ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రపంచ ఎయిడ్స్ డే ను పురస్కరించుకొని ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపాల్ కె.దేవరాజం అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో హెచ్ఐవి హెచ్ఐవి మరియు…