Tag: cp

ముంపు ప్రాంతాలను పరిశీలించిన సీపీ

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నీట మునిగిన ప్రాంతాలను వరంగల్పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా పలు కాలనీలలో గృహనిర్బంధంలో ఉన్న ప్రజల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.…

సర్కారీ స్కూల్‌లో ఏడాదిగా విద్యార్థినులపై అటెండర్ అసభ్య ప్రవర్తన..! ఎమ్మెల్యే సీరియస్

కురిక్యాల ఘటనపై ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సీరియస్‌ ఘటనపై జిల్లా కలెక్టర్, కమిషనర్‌ లతో మాట్లాడిన శాసన సభ్యుడు ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు వేద న్యూస్, గంగాధర: గంగాధర మండలం కురిక్యాల ప్రభుత్వ…

దౌర్జన్యంగా ఇల్లు ఖాళీ చేయిస్తున్న ఖాకీ.!? ‘కాపాడండి సర్..’ అంటూ బాధితుల వేడుకోలు

కబ్జారాయుళ్ల దౌర్జన్యం.! బాధితుడి ఇంటివద్ద కానిస్టేబుల్ అనుచరులు! ‘‘కాపాడండి సార్..’’ అంటూ సుబేదారి పోలీసులకు బాధితుల వేడుకోలు వేద న్యూస్, వరంగల్ క్రైమ్: తాజుద్దీన్ అనే కానిస్టేబుల్, అతని అనుచరులు కలిసి తమను ఇబ్బందులు పెడుతున్నాడు అని బాధితుడు మీడియాకు ఫోన్…

నల్లబెల్లి పీఎస్ ఆకస్మిక తనిఖీ..రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా పెట్టాలి: సీపీ

వేద న్యూస్, నల్లబెల్లి: నల్లబెల్లి పోలీస్ స్టేషను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించడంతో పాటు పోలీస్ సంబంధించిన పోలీస్ స్టేషన్ రికార్డులను సీపీ పరిశీలించారు. స్టేషన్…

‘కాలా చాష్మా’ పాటకు చిందేసిన పోలీస్ కమిషనర్.. ఆఫీసర్లలో జోష్ నింపిన అధికారి (వీడియో)

వేద న్యూస్, వరంగల్: తెలంగాణ పోలీస్ పోలీస్ డ్యూటీ మీట్స్ సందర్భంగా రెండో రోజు విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో వరంగల్ పోలీస్ కమిషనర్ సంగ్ ప్రీత్ సింగ్ పాల్గొన్నారు. తన సహచర అధికారులతో కలిసి చిందులేయడంతో…

విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు : సీపీ   

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ వేళ ఎవరైనా విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని ఎవరైనా అతిక్రమిస్తే వారిపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన క్రింద కేసులను నమోదు చేయబడుతాయని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలియజేసారు. నాల్గవ తేదీన ఎనమాముల…

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సీపీ

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ కి సోమవారం జరిగిన ఎన్నికల పోలింగ్ కేంద్రాలను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ పరిశీలించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ ఆత్మకూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ…

దేవరుప్పుల పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన సీపీ

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: దేవరుప్పుల పోలీస్ స్టేషన్ ను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆకస్మిక తనిఖీ చేసారు. ఈ తనిఖీల్లో భాగంగా ముందుగా పోలీస్ స్టేషన్ కు చేరుకున్న పోలీస్ కమిషనర్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు.…

మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: నేటి యువతను మత్తు పదార్థాలకు బానిస కాకుండా కాపాడుకుందామని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్ కిషోర్ ఝా అధికారులకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో అధ్వర్యంలో గంజాయి, కల్తీ కల్లు వినియోగం జరిగే…

ఆలిండియా బాడ్మింటన్‌ పోటీల్లో పతకం సాధించిన ఏసీపీ జితేందర్‌ రెడ్డి

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: మార్చి 17 నుంచి 22వ తేది వరకు హైదరాబాద్‌లోని పుల్లెల గొపిచంద్‌ అకాడమీలో నిర్వహించిన 16వ ఆలిండియా పోలీస్‌ బాడ్మింటన్‌ ఛాంపియన్‌ షిప్‌లో ఏసీపీ యం.జితేందర్‌ రెడ్డి కాంస్య పతకాన్ని సాధించారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో…