ఒగ్లాపూర్‌లో సమగ్ర కుటుంబ సర్వే.. వివరాలు సేకరించిన ఆఫీసర్లు
ఇంటింటికీ స్టిక్కరింగ్ చేస్తూ డీటెయిల్స్ సేకరణ వేద న్యూస్, ఓరుగల్లు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే బుధవారం హనుమకొండ జిల్లా దామెర మండలం ఒగ్లాపూర్ గ్రామంలో ప్రారంభమైంది. అధికారులు ఇంటింటికీ వెళ్లి స్టిక్కరింగ్ చేస్తూ,ఇండ్ల వివరాలు…