Tag: doctor

ఈ పాము కాటు చాలా ప్రమాదకరం.. కొన్ని గంటల్లోనే తీవ్ర సమస్యలు.. ఇవీ తీసుకోవల్సిన జాగ్రత్తలు

వేద న్యూస్, బ్యూరో: ప్రజలు ప్రస్తుత వ్యవసాయ పనుల్లో భాగంగా పొలాల వద్దకు వెళ్తుంటారు. ఈ క్రమంలో కలుపు మొక్కలు, పిచ్చి మొక్కలు, చెట్ల పొదలను తొలగిస్తుంటారు. ఈ సమయంలో ఆయా చోట్ల పాములు ఉండే అవకాశాలుంటాయి. ముఖ్యంగా రక్తపింజర పాములు…

తేలుకాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే: డాక్టర్ ఉడుగుల సురేష్

వేద న్యూస్, జమ్మికుంట: ప్రస్తుత వానాకాలం సీజన్ లో తేళ్లు ఇళ్లలోని పగుళ్లలో,రాళ్ల కింద నుంచి బయటకు వస్తుంటాయి. కట్టెల వంటి ఇతర చిన్న ప్రదేశాలలో కూడా తేళ్లు నివసిస్తాయి.మీరు అనుకోకుండా ఒక తేలును చూసినట్లయితే, అది తనను తాను రక్షించుకోవడానికి…

సేవాసారథి డాక్టర్ ఊడుగుల సురేశ్

ఉత్తమ వైద్యుడిగా గోల్డ్ మెడల్స్ అందుకున్న ప్రముఖ వైద్యుడు ఐఎంఏ హుజూరాబాద్ జమ్మికుంట శాఖ ప్రధాన కార్యదర్శిగానూ సేవలు విలువైన వైద్యాన్ని గ్రామీణ ప్రజలకు తక్కువ ఖర్చులో అందించేందుకు ప్రయత్నం సామాజిక బాధ్యతగా పలు ఆరోగ్య సంబంధిత విషయాలపై నిత్యం అవగాహన…

ప్రపంచ ఫ్యాటీ లివర్ డే: చికిత్స, నివారణకు డాక్టర్ సురేష్ సూచనలు

వేద న్యూస్, జమ్మికుంట: ప్రపంచ ఫ్యాటీ లివర్ డే” (World Fatty Liver Day) ను తెలుగులో “గ్లోబల్ ఫ్యాటీ లివర్ డే” అని పిలుస్తారు. ఇది 2025 సంవత్సరం జూన్ 12న జరుపుకుంటారు. ఈ రోజున, కాలేయ వ్యాధుల గురించి…

ఏఐజీ హాస్పిటల్స్ ‘ఫెలోషిప్ ప్రోగ్రామ్ 2.0’ కు డాక్టర్ ఊడుగుల సురేశ్

వేద న్యూస్, జమ్మికుంట: ప్రముఖ ఆస్పత్రుల నిర్వహణ సంస్థ ఏఐజీ హాస్పిటల్స్ ‘ఫెలోషిప్ ప్రోగ్రామ్ 2.0’ ఇన్ అడ్వాన్స్ డిసీజ్ మేనేజ్‌మెంట్‌కు జమ్మికుంట ‘సంజీవని’ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యుడు, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ఊడుగుల సురేశ్ హాజరయ్యారు. ఈ నెల(జూన్)…

ఈ లక్షణాలుంటే మీ కిడ్నీలకు ప్రమాదం: డాక్టర్ ఊడుగుల సురేశ్

వేద న్యూస్, జమ్మికుంట: ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ వహించాలని వైద్య నిపుణులు నిత్యం చెబుతుంటారు. అయితే, కొందరు హెల్త్‌ పట్ల నిర్లక్ష్యం వహిస్తుంటారు. ఏదైనా అనారోగ్యం బారిన పడినా.. ఏవైనా లక్షణాలు కనిపించినా పట్టించుకోరు. అది చాలా…

 మౌనంగా వ్యాపిస్తున్న మృత్యుదూత క్యాన్సర్.. కరోనా కంటే ప్రమాదకారి !

కొవిడ్-19 మహమ్మారి వచ్చినప్పుడు ప్రపంచమంతా అతలాకుతలమైంది. జనం భయభ్రాంతులకు గురయ్యారు. మాస్కులు, లాక్‌డౌన్లు, వ్యాక్సిన్లు మొత్తంగా మన జీవనశైలినే కరోనా మార్చేసింది. దాదాపు రెండేండ్ల పాటు మనం అదే ధ్వనిలో జీవించాం, ఇప్పటికీ జీవిస్తున్నామని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కరోనాకు…

ప్రపంచ హైపర్ టెన్షన్ దినోత్సవం సందర్భంగా.. అధిక రక్తపోటు నివారణకు సూచనలు

ముందుగా గుర్తింపు, చికిత్సతో ప్రమాద నివారణ వేద న్యూస్, జమ్మికుంట: అధిక రక్తపోటు అవయవాలకు చేటు అని వైద్యులు చెబుతున్నారు. ముందుగా గుర్తిస్తే వైద్యులను సంప్రదిస్తే, ప్రమాదం నుంచి బయట పడొచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మే 17 ను ప్రపంచ…

అప్రమత్తతే మేలు..  ఎండలతో తస్మాత్ జాగ్రత్త!: డాక్టర్ ఊడుగుల సురేశ్

వడదెబ్బకు గురికాకుండా ముందస్తు చర్యలతో హెల్త్ పదిలం వృద్ధులు, చిన్నారులపై స్పెషల్ ఫోకస్ తప్పనిసరి వేద న్యూస్, జమ్మికుంట: రోజురోజుకూ ఎండ తీవ్రత పెరుగుతోంది. ఏప్రిల్ మాసంలోనే మే నెల నాటి ఎండలు తలపిస్తుండటంతో జనం బెంబేలెత్తుతున్నారు. బయటకు రావాలంటేనే జంకుతున్నారు.…

ములక్కాయలతో లాభాలెన్నో…!

ఏ విందు కార్యక్రమైన సాంబారు చేసినప్పుడు దానిలో ములక్కాయలు.. దోసకాయలు.. సొరకాయలు వేయడం మనం చూస్తూ ఉంటాము.సాంబారు వేయించుకునేటప్పుడు వీటన్నింటిలో మునక్కాయ ముక్కలు వేయమని అడిగి మరి వేయించుకుంటాము. అంతగా ఇష్టపడతాము మనం. మరి అలాంటి ములక్కాయ కూర వల్ల లాభాలు…