బెజవాడ కనక దుర్గ అమ్మ వారి దర్శనానికి చుంచు రాకేష్ పాదయాత్ర
వేద న్యూస్ , ఇల్లందకుంట: యువశక్తి యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 13వ సంవత్సరం దుర్గామాత ఉత్సవాల సందర్భంగా యువశక్తి యూత్ సభ్యుడు చుంచు రాకేష్ విజయవాడలోని కనకదుర్గమ్మ దర్శనం కోసం పాదయాత్రగా బయలుదేరారు. ఈ సందర్భంగా రాకేష్ కు అమ్మవారి కృపాకటాక్షాలు…