ఉద్యమకారుల “చలో గన్ పార్క్” ను సక్సెస్ చేయండి: సంజీవరెడ్డి
వేద న్యూస్, జమ్మికుంట: మంగళవారం హైదరాబాద్‌లో జరిగే “చలో గన్‌పార్క్” కార్యక్రమానికీ తెలంగాణ ఉద్యమకారులు తమ విధిగా భావించి.. హజరు అయి వారి హక్కుల కోసం, ఉద్యమకారుల ఆత్మగౌరవం కోసం, హజరు కాగలరని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం…