కొడుకు సాకడం లేదని..మూడెకరాల భూమి సర్కారుకు.. మాజీ ఎంపీపీ లేఖ వైరల్
వేద న్యూస్, ఎల్కతుర్తి: కొడుకు సాకడం లేదని తండ్రి మూడెకరాల భూమిని సర్కారుకు అప్పజెప్పుతున్నట్టు పేర్కొన్న లేఖ సోషల్ మీడియాలో వైరలవుతోంది. లేఖ వివరాల ప్రకారం..హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలకేంద్రవాసి..గోలి శ్యాం సుందర్‌రెడ్డి (మాజీ ప్రజాప్రతినిధి-ఎల్కతుర్తి మాజీ ఎంపీపీ) తన సొంత…