ఈటల మాట నీటి మూటేనా?.. 9 ఏండ్లుగా న్యాయం కోసం బాధితుల ఎదురుచూపులు
న్యాయం చేయరూ…! జెడ్పీహెచ్‌ఎస్ కోసం 2016లో భూములు కోల్పోయిన బాధితులు బదులుగా 2 గుంటల భూమి, ఇల్లు కట్టిస్తామని అప్పటి మంత్రి హామీ 9 ఏండ్లుగా ఎదురుచూపులు.. తమకు న్యాయం చేయాలని వేడుకోలు అధికారుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయామంటూ ఆగ్రహం…