యాంత్రీకరణ స్కీమ్.. రాయితీతో రైతులకు 186 రకాల వ్యవసాయ పనిమొట్లు..
వేద న్యూస్,బోయినిపల్లి: వ్యవసాయ యాంత్రీకరణ పథకం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వము లు 60:40 వాటాల చొప్పున ఈ పథకమును అమలు చేస్తున్నారు. ఈ పథకం లో సుమారు 186 పనిముట్లు రూ.15 లక్షల విలువైన బ్యాటరీ పంపులు, తైవాన్ పంపులు, ట్రాక్టర్…