భయం.. భయం..వీధి కుక్కలతో బెంబేలెత్తుతున్న చిన్నారులు, వృద్ధులు
వేద న్యూస్, కరీమాబాద్: ఇంట్లో నుంచి బయటికి అడుగు పెట్టాలంటే బాబోయ్.. కుక్కలు అంటూ ప్రజలు బెంబేలెత్తుతున్నారు. కాలనీల్లో గుంపులు, గుంపులుగా తిరుగుతున్న కుక్కలతో చిన్నారులు, వృద్ధులు భయాందోళనలకు గురవుతున్న సంఘటనలు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చోటుచేసుకుంటున్నాయి. మున్సిపల్…