Tag: food

అంగన్‌వాడీ సరుకులు అంగడిపాలు..గుడ్లు, ఇతరాల అమ్మకాలు.. టీచర్‌ ఇష్టారాజ్యం!

కాద్లూర్ అంగన్ వాడీ సెంటర్‌లో టీచర్‌దే రాజ్యం పిల్లలు, గర్భిణులకు ఇచ్చే గుడ్లు ,నిత్యవసరాలు అమ్మకం పట్టించుకోని అధికారులు వేద న్యూస్, టేక్మాల్: మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం టేక్మాల్ మండల పరిధిలోని కాద్లూ ర్ గ్రామంలోని అంగన్ వాడీ కేంద్రం…

ఏడుగురిని కన్న తల్లికి ఏడుపే దిక్కా?

మాతృమూర్తి ఆకలి ఆర్తనాదాలు బిడ్డలకు వినిపిస్తలేవో? బుక్కెడు బువ్వకు భిక్కుభిక్కుమంటున్న గుండెకారి అంబక్క మాయమైపోతున్నారమ్మా..కడుపున పుట్టిన సంతానమూ వృద్ధురాలి సంరక్షణ మరిచిన బిడ్డలు.. ఠాణా మెట్లెక్కిన తల్లి.. న్యాయం చేయాలని వేడుకోలు వేద న్యూస్, కమలాపూర్: బాగోగులు చూసుకోవాల్సిన కుమారులు పట్టించుకోకపోవడంతో…

‘మన చద్దన్నం’కు మస్తు గిరాకీ..ప్రారంభమైన 2 గంటల్లోనే ఫుడ్ ఖతం..

వేద న్యూస్, తొర్రూరు: ‘‘మన చద్దన్నం’’కు మస్తు గిరాకీ వచ్చిందండోయ్.. ప్రారంభమైన రెండు గంటల్లోనే ఫుడ్ మొత్తం అయిపోయింది. ఆయిల్, మసాలా లేకుండా..తాజా, సహజసిద్ధమైన, నాణ్యమైన ఆహారం అందించడమే లక్ష్యంగా సోమవారం ప్రారంభమైన ‘మన చద్దన్నం’ ఫుడ్ స్టాల్ కు ప్రజల…

భద్రకాళి బండ్ లో లోకల్ ఫుడ్ ఫెస్టివల్.. ఎంట్రీ ఫ్రీ.. ఎప్పుడంటే?

వేద న్యూస్, వరంగల్: ఫుడ్ లవర్స్ కు గుడ్ న్యూస్… భద్రకాళి బండ్ లో జూన్ 29 (ఆదివారం) లోకల్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ ఫుడ్ ఫెస్టివల్ లోకి వచ్చే వారందరికీ ఎంట్రీ ఫ్రీ గానే ఉండటం విశేషం. స్వీట్…

కేయూ క్యాంపస్ కామన్ మెస్ లో భోజనంలో కోడి ఈకలు!

భోజనం నాణ్యంగా లేదంటున్న విద్యార్థులు కోడి ఈకలు, పాచిపోయిన గుడ్డు వచ్చాయని వాపోతున్న స్టూడెంట్స్ వేద న్యూస్, కే యూ: రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్శిటీ తరువాత రెండో అతిపెద్ద వర్శిటీ కాకతీయ క్యాంపస్ లోనీ విద్యార్థులు అడుగడుగునా సమస్యలతో సతమతం అవుతున్నారు.…