Tag: food safety

రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ దాడి.. ప్రముఖ హోటల్‌కు హెవీ ఫైన్, నోటీసులు

వేద న్యూస్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు రెస్టారెంట్లలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ ఉన్నతాధికారులు, డైరెక్టర్ ఐపిఎం డాక్టర్ సి శివలీల ఆదేశాల…